Surprise Me!

SP Balasubrahmanyam : ICU కి తరలింపు, కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్ | Oneindia Telugu

2020-08-14 7,634 Dailymotion

SP Balasubrahmanyam : singer Sp balu health condition critical.
#SPBalasubrahmanyam
#SPBalu
#Chennai
#MGMHospital

ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా.. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం హాస్పటల్ వర్గాలు అధికారికంగా బులెటిన్‌ను విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon